Railway Jobs: పశ్చిమ మధ్య రైల్వేలో 160 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

West Central Railway Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు www.mponline.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేయొచ్చు.

news18-telugu
Updated: November 2, 2019, 6:57 PM IST
Railway Jobs: పశ్చిమ మధ్య రైల్వేలో 160 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
Railway Jobs: పశ్చిమ మధ్య రైల్వేలో 160 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. పశ్చిమ మధ్య రైల్వే 160 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పశ్చిమ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://wcr.indianrailways.gov.in ఓపెన్ చేసి పూర్తివివరాలు చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 5 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు www.mponline.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

West Central Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 160

ఫిట్టర్- 70
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 66
COPA- 03


పెయింటర్- 11
Loading...
మెషినిస్ట్- 10
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 04
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 05

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: టెన్త్, ఐటీఐ అర్హతతో భారతీయ రైల్వే సంస్థలో 374 జాబ్స్... ఖాళీల వివరాలివే

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? ఉద్యోగానికి సెలెక్ట్ చేసేది ఇలాగే

Volunteer Jobs: గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం

 
First published: November 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...