Railway Jobs: రైల్వేలో 1273 పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే

West Central Railway Recruitment 2020 | మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: January 18, 2020, 3:42 PM IST
Railway Jobs: రైల్వేలో 1273 పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే
Railway Jobs: రైల్వేలో 1273 పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. పశ్చిమ మధ్య రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1273 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 14 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

West Central Railway Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 1273

డీజిల్ మెకానిక్- 100
ఎలక్ట్రీషియన్- 380
వెల్డర్- 51


మెషినిస్ట్- 16ఫిట్టర్- 345
టర్నర్- 10
వైర్‌మ్యాన్- 43
మేసన్- 25
కార్పెంటర్- 20
పెయింటర్- 15
గార్డెనర్- 20
ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్- 10
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్- 30
హార్టికల్చర్ అసిస్టెంట్- 15
ఎలక్ట్రానిక్ మెకానిక్- 30
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్- 10
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 60
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్, హిందీ)- 30
బేకర్ కాన్ఫెక్షనర్- 6
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్- 8

West Central Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 202 ఫిబ్రవరి 14
విద్యార్హత- 10వ తరగతి 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 22 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

January 20 last date: ఈ 8 జాబ్ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి జనవరి 20 చివరి తేదీ

Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

 
First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు