Home /News /jobs /

WCL RECRUITMENT 2020 WESTERN COALFIELD LIMITED RELEASED NOTIFICATION FOR 303 GRADUATE AND TECHNICIAN APPRENTICE POSTS SS

Jobs: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్‌లో 303 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్‌లో 303 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్‌లో 303 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

WCL Recruitment 2020 | బీటెక్ పాసయ్యారా? డిప్లొమా పూర్తి చేశారా? వెస్టర్న్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    వెస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్-WCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 303 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మే 5న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 మే 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://westerncoal.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

    WCL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 303
    గ్రాడ్యుయేట్ అఫ్రెంటీస్- 101
    టెక్నీషియన్ అప్రెంటీస్- 202
    దరఖాస్తు ప్రారంభం- 2020 మే 5 ఉదయం 10 గంటల నుంచి
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 19
    విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు మైనింగ్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు మైనింగ్, మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Govt Jobs: కోల్ ఇండియాలో 6,600 జాబ్స్... కరోనా కష్టకాలంలో ఉద్యోగాల జాతర

    Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 84 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    Jobs: నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    తదుపరి వార్తలు