Home /News /jobs /

WALK IN IN ICMR NIN FOR PROJECT STAFF POSTS KNOW ELIGIBILITY AND JOB DETAILS EVK

Jobs in Hyderabad: కేంద్ర సంస్థ‌లో కాంట్రాక్టు జాబ్స్‌.. ప‌రీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ వివ‌రాలు ఇవే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in ICMR-NIN | భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఇంకా చదవండి ...
    భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌ (Hyderabad) లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప్రాజెక్ట్ సినియ‌ర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్టు టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌ర‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏమి లేదు నేరుగా వాక్ ఇన్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. నోటిఫికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.nin.res.in/employement.html ను సంద‌ర్శించాలి. వాక్ ఇన్‌ల‌ను.. 25-26 ఏప్రిల్ 2022 న నిర్వ‌హిస్తారు.

    పోస్టుల వివరాలు..




























    పోస్టువేతనంఖాళీలు
    ప్రాజెక్ట్ కన్సల్టెంట్రూ.1,00,00001
    ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలోరూ. 40,00001
    ప్రాజెక్ట్ టెక్నిషియన్- IIIరూ. 18,00001
    ప్రాజెక్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్రూ. 15,80001

    ఎంపిక విధానం..
    - నోటిఫికేష‌న్ అర్హ‌త ఉన్న అభ్యర్థులను ఎటువంటి ద‌ర‌ఖాస్తు చేసుకోన‌వ‌స‌రం లేదు.
    - నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి చెప్పిన తేదీకి వ‌స్తే.. ఇంట‌ర్వ్యూ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.



    ముఖ్యమైన సమాచారం..

    - అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.nin.res.in/employement.html లో నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    - ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

    ESIC Recruitment 2022: ఈఎస్ఐసీలో స్పెష‌ల్ గ్రేడ్-2 ఉద్యోగాలు.. వేత‌నం రూ. 67,000, అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

    - ఇంట‌ర్వ్యూ అనంత‌రం ఉద్యోగంలో చేరే స‌మ‌యంలో విద్యార్హ‌త స‌ర్టిఫికెట్‌లు ఒరిజిన‌ల్ చూపించాలి.

    - ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న‌ట్ట‌యితే.. సంస్థ నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.

    - నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా జీత భ‌త్యాలు ఉంటాయి.

    - ఇంట‌ర్వ్యూ తేదీలు ఏప్రిల్ 20, 2022  - ఏప్రిల్ 21, 2022 (ఇంటర్వ్యూ సమయంల ఉదయం 9.30 నుంచి 10.30 వరకు)

    - ఇంట‌ర్వ్యూ వేదిక - :
    Conference hall,
    ICMR-NIN,
    Hyderaba, Telangana
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2022, Hyderabad, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు