హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Hyderabad: హైద‌రాబాద్‌లో వాయిస్‌/ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌

Jobs in Hyderabad: హైద‌రాబాద్‌లో వాయిస్‌/ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌

ప్రైవేటు ఉద్యోగాలు

ప్రైవేటు ఉద్యోగాలు

Jobs in Hyderabad: హిందూజ గ్లోబ‌ల్ సొల్యూష‌న్స్ లిమిటెడ్ (Hinduja Global Solutions Limited) వాయిస్‌/ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల ఎంపిక జ‌రుగుతుంది. ఈ పోస్టుల‌కు నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ ఇంట‌ర్వ్యూలు న‌వంబ‌ర్ 16, 2021 నుంచి న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు జ‌రుగుతాయి.

ఇంకా చదవండి ...

  హిందూజ గ్లోబ‌ల్ సొల్యూష‌న్స్ లిమిటెడ్ (Hinduja Global Solutions Limited) వాయిస్‌/ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల ఎంపిక జ‌రుగుతుంది. ఈ పోస్టుల‌కు నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆస‌క్తిగ‌ల వారు నేరుగా హైద‌రాబాద్‌లో ఇంట‌ర్వ్యూకి హాజ‌రు అవ్వొచ్చు. బీటెక్ కాకుండా ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వారిని ఈ పోస్టుల ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తున్నారు. వాయిస్ ప్రాసెస్ టెలికాల‌ర్‌కు సంవ‌త్స‌రానికి రూ.2,34,000 వేత‌నం అందిస్తారు. వాయిస్ ప్రాసెస్ అభ్య‌ర్థుల‌కు ఏటా రూ.1.68 ల‌క్ష‌ల వేతనం అందించ‌నున్నారు. ఎటువంటి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్నారు. ఆస‌క్తిగ‌ల వారు న‌వంబ‌ర్ 16,17,18,19 తేదీల్లో ఇంట‌ర్వ్యూకి హాజరు కావొచ్చు.

  ముఖ్య‌మైన స‌మాచారం..

  అర్హ‌త - బీటెక్ మినహా ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. (ఎటువంటి అక‌డ‌మిక్ బ్యాక్‌లాగ్స్ ఉండ‌కూడ‌దు)

  ఎంపిక విధానం - ఇంట‌ర్వ్యూ ద్వారా మాత్ర‌మే

  CAT 2021: "క్యాట్‌" రాస్తున్నారా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి


  ఇంట‌ర్వ్యూ తేదీలు - ఈ ఇంట‌ర్వ్యూలు న‌వంబ‌ర్ 16, 2021 నుంచి న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు జ‌రుగుతాయి.

  ఇంటర్వ్యూ నిర్వ‌హించే స్థ‌లం -

  Hinduja Global Solutions,

  Purva Summit - 3rd floor,

  Survey No. 8,

  Hitech city Phase II White field,

  Land Mark : Opp Tech

  Mahindra, Kondapur,

  Hyderabad 500084

  ఫోన్‌పేలో మ్యూచ్‌వ‌ల్ ఫండ్ స్పెష‌లిస్ట్ ఉద్యోగాలు.. 


  భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థులు మ్యూచువల్ ఫండ్స్‌ (Mutual Funds)కు సంబంధించిన కస్టమర్ల (Customers) సందేహాలను పరిష్కరించాల్సి ఉంటుంది.

  Jobs In Telangana: వ‌రంగ‌ల్ రీజియ‌న్ ప‌రిధిలో 275 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే


  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 : ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

  Step 2 : ముందుగా అభ్య‌ర్థులు www.phonepe.com యొక్క అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి.

  Step 3 : ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

  World's Cleanest River: అరెరే.. ఆకాశంలో ఉన్నార‌నుకొన్నానే.. ఉమ్‌గోట్ ప‌డ‌వ ప్ర‌యాణం.. వైర‌ల్ అవుతున్న ఫోటో


  Step 4 : వెబ్‌సైట్‌లోకి వెళ్ల‌గానే కెరీర్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.

  Step 5 : అనంత‌రం స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

  Step 6 : అభ్య‌ర్థి లింక్డ్‌ఇన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కెరీర్ పేజీలో అందుబాటులో ఉంది.

  Step 7 : అవ‌ర‌స‌మైన వివ‌రాల‌ను అందించి సైన్ ఇన్ అవ్వాలి. అనంత‌రం ద‌ర‌ఖాస్తు ఫాంలోని అన్ని ఫీల్డ్‌ల‌ను నింపాలి.

  Step 8 : ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత స‌బ్‌మిట్ చేయాలి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: JOBS, Jobs in telangana, Private Jobs

  ఉత్తమ కథలు