Govt Jobs : Vizag Steel‌ మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు ఇవే..

విశాఖపట్నంలోని రాష్ట్రీ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: June 27, 2019, 10:47 AM IST
Govt Jobs : Vizag Steel‌ మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 27, 2019, 10:47 AM IST
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
వైజాగ్‌లోని మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో హెచ్‌ఆర్ 6, మార్కెటింగ్ 4 ఖాళీలున్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి వివరాలు తెలుసుకోగలరు.
పోస్టు : మేనేజ్‌మెంట్ ట్రైనీ

ఖాళీలు : 10 ( హెచ్‌ఆర్ 06, మార్కెటింగ్ 4)
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ, పీజీ, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత
వయసు : 1.03.2019 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.


ఎంపిక : యూజీసీ నెట్ ఉంటుంది. అదేవిధంగా 2019 జూన్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి వారికి అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. వీటన్నింటిలో ప్రతిభ చూపినవారికి ఉద్యోగమిస్తారు.
Loading...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : జులై 20
చివరి తేదీ : ఆగస్టు 9
వెబ్‌సైట్ : http://www.vizagsteel.com/

అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌కి లాగిన్  అయి పూర్తి వివరాలు, నోటిఫికేషన్ గురించి తెలుసుకోగలరు..

ఇవి కూడా చదవండి..

Exam Tips : ఇలా చదివితే సబ్జెక్ట్ గుర్తుంటుంది.. ఎగ్జామ్స్ టైమ్‌లో ఈ 6 టిప్స్ 

APRJC Notification : ఏపీఆర్‌జేసీ & ఏపీఆర్‌డీసీ సెట్ నోటిఫికేషన్ విడుదల

అప్పుడు అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా తింటారట..

యంగ్ ఏజ్‌లో అతిగా మద్యం తాగితే మెదడుపై తీవ్రప్రభావం

 
First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...