Jobs: వైజాగ్ స్టీల్ అనుబంధ సంస్థలో 594 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

VIZAG Steel Plant Recruitment 2019 | విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్లను నియమిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు వైజాగ్ స్టీల్ అధికారిక వెబ్‌సైట్ ww.vizagsteel.com ఓపెన్‌ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: August 19, 2019, 3:31 PM IST
Jobs: వైజాగ్ స్టీల్ అనుబంధ సంస్థలో 594 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: వైజాగ్ స్టీల్ అనుబంధ సంస్థలో 594 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 19, 2019, 3:31 PM IST
రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్-RINL సంస్థలో ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది  విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మొత్తం 594 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వాటిలో 559 జూనియర్ ట్రైనీ, ఓసీఎం ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు. మిగతావి మ్యాన్‌పవర్, మెడికల్ ఆఫీసర్, రేడియాలజీ పోస్టులున్నాయి. విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్లను నియమిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు వైజాగ్ స్టీల్ అధికారిక వెబ్‌సైట్ ww.vizagsteel.com ఓపెన్‌ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జూనియర్ ట్రైనీ, ఓసీఎం ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 21 వరకు కొనసాగుతుంది. మ్యాన్ పవర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేడియాలజీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.

VIZAG Steel Plant Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 594

మెకానికల్ ట్రైనీ- 260
ఎలక్ట్రికల్ ట్రైనీ- 115
మెటాల్లర్జీ ట్రైనీ- 86


కెమికల్ ట్రైనీ- 43
Loading...
ఎలక్ట్రానిక్స్ ట్రైనీ- 5
ఇన్‌స్ట్రుమెంటేషన్ ట్రైనీ- 9
సివిల్ ట్రైనీ- 2
రిఫ్రాక్టరీ ట్రైనీ- 10
ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రైనీ- 29
మ్యాన్ పవర్- 28
మెడికల్ ఆఫీసర్- 6
రేడియాలజీ-1

జూనియర్ ట్రైనీ, ఓసీఎం ట్రైనీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మెడికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మ్యాన్‌పవర్ పోస్టులకు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రేడియాలజిస్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...