VITEEE Results 2019 : VITEEE రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకుండి..

VITEEE Results 2019 | వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి.

news18-telugu
Updated: April 29, 2019, 4:53 PM IST
VITEEE Results 2019 : VITEEE రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకుండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 29, 2019, 4:53 PM IST
ఏప్రిల్ 10 నుంచి 21 మధ్యలో జరిగిన వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ పరీక్షల ఫలితాలను తమ అఫీషియల్ వెబ్‌సైట్ vit.ac.in లో పొందుపరిచింది. సుమారు 1.63 లక్షల మంది ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆన్‌లైన్ చెక్ చేసుకోవచ్చు.
ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి వెల్లూర్ ఇనిస్టిట్యూట్ నుంచి అఫీషియల్ మెయిల్ వస్తుంది చెక్ చేసుకోవచ్చు.

VITEEE రిజల్ట్స్ కోసం ఇలా చేయండి..

స్టెప్ 1 : అఫీషియల్ వెబ్‌సైట్ vit.ac.in
స్టెప్ 2 : హోమ్ పేజ్‌లో 'VITEEE Result' అనే అఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


స్టెప్ 3 : ఇప్పుడు రిజల్ట్ కాలమ్ కనబడుతుంది. అందులో లాగిన్ అవ్వాలి.
స్టెప్ 4 : అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి "submit" ఆప్షన్ క్లిక్ చేయాలి.
Loading...
స్టెప్ 5 : ఫైనల్‌గా రిజల్ట్ డ్యాష్‌బోర్డులో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి..

ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...