ISRO Jobs: ఇస్రో అనుబంధ సంస్థలో 158 ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

VSSC Recruitment 2019 | అభ్యర్థులు www.mhrdnats.gov.in లేదా www.sdcentre.org వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.

news18-telugu
Updated: August 7, 2019, 11:18 AM IST
ISRO Jobs: ఇస్రో అనుబంధ సంస్థలో 158 ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
ISRO Jobs: ఇస్రో అనుబంధ సంస్థలో 158 ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
news18-telugu
Updated: August 7, 2019, 11:18 AM IST
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO అనుబంధ సంస్థ అయిన విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC ఉద్యోగాల భర్తీ చేపట్టింది. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆగస్ట్ 17న జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. అభ్యర్థులు www.mhrdnats.gov.in లేదా www.sdcentre.org వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. కేరళలోని ఎర్నాకులం జిల్లా కలామస్సెరీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆగస్ట్ 17న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

VSSC Recruitment 2019: పోస్టుల వివరాలివే...


టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు మొత్తం- 158

ఆటోమొబైల్- 8
కెమికల్- 25
సివిల్- 8


కంప్యూటర్ సైన్స్- 15
Loading...
ఎలక్ట్రికల్- 10
ఎలక్ట్రానిక్స్- 40
ఇన్‌స్ట్రుమెంట్- 6
మెకానికల్- 46

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Huawei Y9 Prime: ఇండియాలో రిలీజైన హువావే వై9 ప్రైమ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jobs: రక్షణ శాఖకు చెందిన సంస్థలో 337 ఉద్యోగాలు

IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...