Jobs: డీఆర్‌డీఓ, ఏడీఏ సంస్థల్లో 290 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Recruitment and Assessment Centre Notification 2019 | దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి ఖాళీలు, అర్హతల గురించి తెలుసుకోవాలి.

news18-telugu
Updated: August 29, 2019, 4:56 PM IST
Jobs: డీఆర్‌డీఓ, ఏడీఏ సంస్థల్లో 290 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: డీఆర్‌డీఓ, ఏడీఏ సంస్థల్లో 290 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 29, 2019, 4:56 PM IST
బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-DST, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA, హైదరాబాద్‌లోని గ్యాలియం ఆర్సెనైడ్ ఎనేబ్లింగ్ టెక్నాలజీ సెంటర్-GAETEC సంస్థల్లో పలు పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ అసెస్‌మెంట్ సెంటర్-RAC దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. సైంటిస్ట్ బీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.  మొత్తం 290 ఖాళీలున్నాయి. బీటెక్, బీఈ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. గేట్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ స్కోర్, డిస్క్రిప్టీవ్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేయడానికి 2019 ఆగస్ట్ 31 చివరి తేదీ. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి ఖాళీలు, అర్హతల గురించి తెలుసుకోవాలి. సైంటిస్ట్ బీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ అసెస్‌మెంట్ సెంటర్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RAC Notification 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 290

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 78
మెకానికల్ ఇంజనీరింగ్- 59
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 46


కెమికల్ ఇంజనీరింగ్- 04
Loading...
కెమిస్ట్సీ-05
ఫిజిక్స్-03
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-12
ఏరోనాటికల్ ఇంజనీరింగ్-14
మ్యాథమెటిక్స్-03
మెటాల్లర్జీ-12
మెటీరియల్ సైన్స్-01
సివిల్ ఇంజనీరింగ్-08
జియాలజీ-01
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-01
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్-01
ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్-01
ఫుడ్ సైన్స్-01

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 311 జాబ్స్

Jobs: కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

 
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...