Govt Jobs : UPSC లో ఉద్యోగాలు.. జీతం రూ. 47,600/-

ప్రతీకాత్మక చిత్రం

UPSC Recruitment | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో అసిస్టెంట్ హైడ్రాలజిస్టు పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జియాలజి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన వారు అర్హులుగా ప్రకటించారు. షార్ట్ లిస్టింగ్ అనంతరం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టు : అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్
ఖాళీలు : 50
వయసు : 30ఏళ్లకు మించకూడదు. బీసీలకు 33, ఎస్సీలకు 35గా నిర్ణయించారు.
జీతం : రూ. 47,600 -1,51,100
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేది : మే 2
వెబ్‌సైట్ : https://www.upsconline.nic.in/
నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

Good News : త్వరలోనే 50వేలకి పైగా ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

 
First published: