Home /News /jobs /

UPSC RECRUITMENT 2021 56 JOB VACANCIES NOTIFICATION RELEASED KNOW ELIGIBILITY DETAILS ARE HERE EVK

UPSC Recruitment 2021 : యూపీఎస్సీలో 56 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (Union Public Service Commission) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అక్టోబ‌ర్ 18, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 56 పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...
    యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (Union Public Service Commission) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, ప్రైవేటు సెక్ర‌ట‌రీ, సీనియ‌ర్ గ్రేడ్ (ఇండియ‌న్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ స‌ర్వీస్‌), త‌దిత‌ర విభాగాల్లో 56 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అక్టోబ‌ర్ 28, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ (Recruitment Test), ఇంట‌ర్వ్యూ (Interview) ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. పోస్టుల‌ను అనుస‌రించి అభ్య‌ర్థుల వ‌య‌సు గ‌రిష్టంగా 30 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. నోటిఫికేష‌న్‌కు సంబంధించి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ను సంద‌ర్శించాలి.

    ముఖ్య‌మైన స‌మాచారం..























    పోస్టుల సంఖ్య56
    పోస్టులుడేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 01
    ప్రైవేటు సెక్ర‌ట‌రీ - 01
    సీనియ‌ర్ గ్రేడ్ (ఇండియ‌న్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ స‌ర్వీస్‌) - 20
    జూనియ‌ర్ టైం స్కేల్ - 29
    యూత్ ఆఫీస‌ర్ - 05
    అర్హ‌త‌లుఆయా పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల‌లో ఇంజ‌నీరింగ్ డిగ్రీ, మాస్ట‌ర్ డిగ్రీ పాసై ఉండాలి.
    ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 24, 2021
    అప్లికేష‌న్ లింక్https://www.upsconline.nic.in/

     ఎంపిక విధానం..

    Step 1 :  అభ్య‌ర్థుల‌ను రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

    Step 2 :  ముందుగా ప‌రీక్ష నిర్వ‌హించి అనంత‌రం ఇంట‌ర్వ్యూ (Interview) చేస్తారు.

    AICTE Scholarship 2021 : నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేసుకోండిలా


    Step 3 :  అన్ని పాసైన అభ్య‌ర్థుల‌ను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

     ద‌ర‌ఖాస్తు విధానం..


    Step 1:  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఉంటుంది.

    Step 2:  ముందుగా నోటిఫికేష‌న్ చ‌దివి ద‌ర‌ఖాస్తుకు అర్హ‌త ఉందో లేదో చూసుకోవాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 3:  అనంత‌రం ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు https://www.upsconline.nic.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

    Step 4:  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన అనంత‌రం ఫీజు చెల్లించాలి.

    Step 5:  ప్ర‌క్రియ పూర్తియ‌న త‌రువాత అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ (Print) తీసుకొని పెట్టుకోవాలి.

    Step 6:  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 28, 2021
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Job notification, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు