UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్

UPSC Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 17, 2020, 11:55 AM IST
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 85 ఖాళీలను ప్రకటించింది. చీఫ్ డిజైన్ ఇంజనీర్, డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ లాంటి పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 2 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు. https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

UPSC Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 85
చీఫ్ డిజైన్ ఆఫీసర్- 1
డిప్యూటీ సూపరింటెండెంట్- 2
అసిస్టెంట్ ఇంజనీర్- 63
అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్- 1అసిస్టెంట్ డైరెక్టర్- 13
అసిస్టెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్- 2
డిప్యూటీ డైరెక్టర్- 3

UPSC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 2
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: March 17, 2020, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading