UPSC Jobs: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

UPSC Jobs: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2020 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, సిస్టమ్ అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 52 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ వేర్వేరుగా సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 27 చివరి తేదీ. upsc.gov.in లేదా upsconline.nic.in వెబ్‌సైట్లలో నోటిఫికేషన్ వివరాలు చూడొచు.

    UPSC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 52
    సైంటిస్ట్ బీ (జియో ఫిజిక్స్)- 2
    సైంటిస్ట్ బీ (ఫిజిక్స్)- 2
    సైంటిస్ట్ బీ (కెమిస్ట్రీ)- 1
    అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్- 17
    సిస్టమ్ అనలిస్ట్- 5
    సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (కార్డియాలజీ)- 3
    సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (కార్డియో-థొరాకిక్ సర్జరీ)- 4
    సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (క్యాన్సర్ సర్జరీ)- 3
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (మైక్రోబయాలజీ / బ్యాక్టీరియాలజీ)- 3
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (నెఫ్రాలజీ)- 1
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (యూరాలజీ)- 2
    లెక్టరర్ (ఇంగ్లీష్)- 1
    వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్- 9
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... తెలంగాణ, ఏపీలో ఖాళీలు

    Railway Jobs: రైల్వేలో 570 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 1412 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్
    Published by:Santhosh Kumar S
    First published: