UPSC Jobs 2020: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC Jobs 2020: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్ జారీ చేసింది.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 41 ఖాళీలను ప్రకటించింది. సైంటిస్ట్, ఎకనమిస్ట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 12 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

    UPSC Recruitment 2020: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 41
    జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్- 2
    రీజనల్ హోమ్ ఎకనమిస్ట్- 1
    సైంటిస్ట్ బీ (సివిల్ ఇంజనీరింగ్)- 7
    సైంటిస్ట్ బీ (సివిల్ ఇంజనీరింగ్)- 24
    సైంటిస్ట్ బీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 2
    సైంటిస్ట్ బీ (ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్)- 2
    సైంటిస్ట్ బీ (మెకానికల్ ఇంజనీరింగ్)- 2
    సైంటిస్ట్ బీ (జియో ఫిజిక్స్)- 1

    UPSC Recruitment 2020: నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 22
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 12
    దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 మార్చి 13
    విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

    UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

    Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
    Published by:Santhosh Kumar S
    First published: