Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Central Government jobs | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 11, 2020, 10:28 AM IST
Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 134 ఖాళీలున్నాయి.  దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

UPSC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 134

మెడికల్ ఆఫీసర్ / రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద)- 37
మెడికల్ ఆఫీసర్ / రీసెర్చ్ ఆఫీసర్ (యునానీ)- 7
ఆంత్రోపాలజిస్ట్- 1


అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (తమిళ్)- 1అసిస్టెంట్ ఇంజనీర్- 52
సైంటిస్ట్ బీ- 8
సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్- 10
స్పెషలిస్ట్ గ్రేడ్ 3- 4
అసిస్టెంట్ ఇంజనీర్- 14

UPSC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 13
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 జాబ్స్... ఫిబ్రవరి 13 లాస్ట్ డేట్

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... తెలంగాణ, ఏపీలో ఖాళీలు

UPSC Jobs: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు