UPSC Recruitment: 448 ఖాళీలు ప్రకటించిన యూపీఎస్‌సీ... వివరాలివే

UPSC Recruitment 2019 | కంపెనీ ప్రాసిక్యూటర్, సూపరింటెండెంట్, ఇతర పోస్టులకు జూలై 11 లోగా దరఖాస్తు చేసుకోవాలి. సీడీఎస్ ఎగ్జామ్-2 ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ జూలై 8.

news18-telugu
Updated: June 20, 2019, 10:46 AM IST
UPSC Recruitment: 448 ఖాళీలు ప్రకటించిన యూపీఎస్‌సీ... వివరాలివే
UPSC Recruitment: 448 ఖాళీలు ప్రకటించిన యూపీఎస్‌సీ... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 20, 2019, 10:46 AM IST
పలు ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వేర్వేరు డిపార్ట్‌మెంట్లల్లో మొత్తం 448 పోస్టుల్ని భర్తీ చేయనుంది UPSC. ప్రొఫెసర్, డైరెక్టర్, కంపెనీ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ కెమిస్ట్, సూపరింటెండెంట్, డిప్యూటీ డైరెక్టర్ లాంటి పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ప్రాసిక్యూటర్, సూపరింటెండెంట్, ఇతర పోస్టులకు జూలై 11 లోగా దరఖాస్తు చేసుకోవాలి. సీడీఎస్ ఎగ్జామ్-2 ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ జూలై 8. దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 448

అనలిస్ట్- 1
కంపెనీ ప్రాసిక్యూటర్- 5
సూపరింటెండెంట్- 1


డిప్యూటీ డైరెక్టర్- 1
అసిస్టెంట్ కెమిస్ట్- 5
ప్రొఫెసర్- 4
డైరెక్టర్- 5
ఇండియన్ మిలిటరీ అకాడమీ- 100
ఇండియన్ నేవల్ అకాడమీ- 45
ఎయిర్ ఫోర్స్ అకాడమీ- 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ- 225

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు వాడని క్రెడిట్ కార్డును ఇలా క్యాన్సిల్ చేయొచ్చు

WhatsApp: వాట్సప్‌లో ఛాట్స్ ఇలా బ్యాకప్ చేసుకోండి

Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో 545 క్లర్క్, పీఓ ఉద్యోగాలు
First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...