UPSC Jobs: పలు పోస్టుల్ని భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... అక్టోబర్ 31 చివరి తేదీ

UPSC Recruitment 2019 | దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://upsconline.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: October 29, 2019, 1:34 PM IST
UPSC Jobs: పలు పోస్టుల్ని భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... అక్టోబర్ 31 చివరి తేదీ
UPSC Jobs: పలు పోస్టుల్ని భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... అక్టోబర్ 31 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. బాటనిస్ట్, లీగల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 88 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://upsconline.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పలు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 88

బాటనిస్ట్- 13
లీగల్ ఆఫీసర్- 6
జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్- 13


స్పెషల్ గ్రేడ్ 3 (అనస్థీషియా)- 20స్పెషల్ గ్రేడ్ 3 (బయో కెమిస్ట్రీ)- 2
స్పెషల్ గ్రేడ్ 3 (కార్డియాలజీ)- 1
స్పెషల్ గ్రేడ్ 3 (ఫోరెన్సిక్ మెడిసిన్)- 3
స్పెషల్ గ్రేడ్ 3 (జనరల్ మెడిసిన్)- 15
స్పెషల్ గ్రేడ్ 3 (జనరల్ సర్జరీ)- 9
స్పెషల్ గ్రేడ్ 3 (న్యూరో సర్జరీ)- 5
స్పెషల్ గ్రేడ్ 3 (పీడియాట్రిక్స్ సర్జరీ)- 1
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 31

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

SBI Jobs: ఎస్‌బీఐలో జాబ్స్‌కు మరో నోటిఫికేషన్... పూర్తి వివరాలివే

SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>