UPSC Jobs: 67 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న యూపీఎస్‌సీ... 2 రోజులే గడువు

UPSC Recruitment 2019 | దరఖాస్తుకు 2019 నవంబర్ 14 చివరి తేదీ. దరఖాస్తుకు ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

news18-telugu
Updated: November 12, 2019, 3:26 PM IST
UPSC Jobs: 67 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న యూపీఎస్‌సీ... 2 రోజులే గడువు
UPSC Jobs: 67 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న యూపీఎస్‌సీ... 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు, సంస్థల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC. మొత్తం 67 ఖాళీలను ప్రకటించింది. కంపెనీ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ ఆఫీసర్, స్పెషలిస్ట్, డైరెక్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 14 చివరి తేదీ. దరఖాస్తుకు ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. పలు పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 67

కంపెనీ ప్రాసిక్యూటర్- 11
ప్రాసిక్యూటర్- 1
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (టాక్సికాలజీ)- 2


స్టాఫ్ ట్రైనింగ్ / ప్రొడక్టివిటీ- 1
Loading...
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (డెర్మటాలజీ)- 7
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ)- 9
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (ఆప్తమాలజీ)- 2
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (ఆర్థోపెడిక్స్)- 9
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (పీడియాట్రిక్స్)- 18
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 (సైకియాట్రిక్)- 7

UPSC recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 14
విద్యార్హత- సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ.
వయస్సు- 45 ఏళ్ల లోపు

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: తెలంగాణ, ఏపీలో 4103 రైల్వే ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు

Indian Navy: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్... నేటి నుంచి అప్లికేషన్స్

UPSC Recruitment 2019: మొత్తం 153 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్ వివరాలివే
First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...