UPSC Jobs: 153 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు నవంబర్ 28 లాస్ట్ డేట్
UPSC Recruitment 2019 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
news18-telugu
Updated: November 26, 2019, 2:27 PM IST

UPSC Jobs: 153 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు నవంబర్ 28 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 26, 2019, 2:27 PM IST
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 153 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఆసక్తి గల అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. దరఖాస్తుకు 2019 నవంబర్ 28 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 153ఎగ్జామినర్- 65
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయో-కెమిస్ట్రీ)- 12
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాలజీ)- 13
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎండోక్రినాలజీ)- 11 స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూక్లియర్ మెడిసిన్)- 5
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్థోపెడిక్స్)- 18
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పల్మనరీ మెడిసిన్)- 9
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పోర్ట్స్ మెడిసిన్)- 1
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ మెడిసిన్)- 2
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్యాథాలజీ)- 2
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో డయాగ్నసిస్)- 14
సీనియర్ లెక్చరర్ (ఇమ్యునో హెమటాలజీ అండ్ బ్లట్ ట్రాన్స్ఫ్యూజన్)- 1
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 28
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 29
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Vivo U20: ఆకట్టుకునే ఫీచర్లతో వివో యూ20... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: ఈశాన్య రైల్వేలో 1104 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు
LIC Agent: టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్గా అవకాశాలు... దరఖాస్తుల్ని కోరుతున్న కంపెనీ
ISRO Jobs: డిగ్రీ పాసైనవారికి శ్రీహరికోట షార్ కేంద్రంలో జాబ్స్... వివరాలివే
UPSC Recruitment 2019: ఖాళీల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 153ఎగ్జామినర్- 65
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయో-కెమిస్ట్రీ)- 12
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాలజీ)- 13
Jobs: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్లో డీటీపీ ఆపరేటర్ జాబ్స్
DRDO Jobs: డీఆర్డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
BHEL Jobs: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా
BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Loading...
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్థోపెడిక్స్)- 18
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పల్మనరీ మెడిసిన్)- 9
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పోర్ట్స్ మెడిసిన్)- 1
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ మెడిసిన్)- 2
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్యాథాలజీ)- 2
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో డయాగ్నసిస్)- 14
సీనియర్ లెక్చరర్ (ఇమ్యునో హెమటాలజీ అండ్ బ్లట్ ట్రాన్స్ఫ్యూజన్)- 1
UPSC Recruitment 2019: గుర్తుంచుకోవాలస్సిన అంశాలివే...