Home /News /jobs /

UPSC RECRUITMENT 2019 APPLICATION PROCESS ENDS TODAY FOR INDIAN ECONOMIC SERVICE AND INDIAN STATISTICAL SERVICE EXAMINATION 2019 SS

UPSC Jobs: యూపీఎస్సీ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు

UPSC Jobs: యూపీఎస్సీ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు

UPSC Jobs: యూపీఎస్సీ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు

UPSC IES, ISS Recruitment Notification 2019 | యూపీఎస్సీ ఇండియన్ ఎకనమిక్ సర్వీస్(IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్(ISS) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 65.

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 65. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 2019 ఏప్రిల్ 16 చివరి తేదీ. యూపీఎస్సీ ఇండియన్ ఎకనమిక్ సర్వీస్(IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్(ISS) నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    UPSC Recruitment 2019: పూర్తి వివరాలివే


    ఇండియన్ ఎకనమిక్ సర్వీస్- 32 పోస్టులు
    ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్- 33 పోస్టులు
    వయస్సు: 2019 ఆగస్ట్ 1 నాటికి 21-30 ఏళ్లు ఉండాలి.
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఏప్రిల్ 16

    UPSC Recruitment 2019: విద్యార్హతలు


    ఇండియన్ ఎకనమిక్ సర్వీస్: ఎకనమిక్స్/అప్లైడ్ ఎకనమిక్స్/బిజినెస్ ఎకనమిక్స్/ఎకనమెట్రిక్స్‌లో పీజీ.
    ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్: స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో పీజీ.

    Photos: రూ.83,000 కోట్ల ఎయిర్‌పోర్ట్... ఎలా ఉందో చూడండి

    ఇవి కూడా చదవండి:

    FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

    After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

    Xiaomi Record: రెడ్‌మీ నోట్ 7 సిరీస్... ఒక్క నెలలో 10 లక్షల ఫోన్ల సేల్

    PAN Card: మీ పాన్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు
    First published:

    Tags: CAREER, EMPLOYMENT, Exams, JOBS, NOTIFICATION, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు