UPSC Jobs: మొత్తం 965 ఖాళీలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు

UPSC CMS Exam 2019 | యూపీఎస్సీ అధికారిక upsc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు చేయడానికి మే 6 చివరి తేదీ.

news18-telugu
Updated: May 4, 2019, 2:32 PM IST
UPSC Jobs: మొత్తం 965 ఖాళీలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
UPSC Jobs: మొత్తం 965 ఖాళీలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
news18-telugu
Updated: May 4, 2019, 2:32 PM IST
పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC. అర్హతగల అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే యూపీఎస్సీ అధికారిక upsc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు చేయడానికి మే 6 చివరి తేదీ. యూపీఎస్సీ సీఎంఎస్ ఎగ్జామ్ 2019 నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే...

UPSC CMS Exam 2019... గుర్తుంచుకోవాల్సిన వివరాలివే


మొత్తం ఖాళీలు- 965

అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వేస్)- 300
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్(ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీసెస్)- 46
జూనియర్ స్కేల్ పోస్టులు(సెంట్రల్ హెల్త్ సర్వీసెస్)- 250


జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)- 07
Loading...
జనరల్ డ్యూటీ మెడికల్ గ్రేడ్ 2- 362

విద్యార్హతలు: ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు: 32 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 10
దరఖాస్తుకు చివరి తేదీ: మే 6

యూపీఎస్సీ సీఎంఎస్ ఎగ్జామ్ 2019 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

SBI Good News: గుడ్ న్యూస్... వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

Twitter: ట్విట్టర్ సీఈఓ ఏడాది జీతం జస్ట్ రూ.97 మాత్రమే... ఎందుకో తెలుసా?

Zomato: జొమాటోలో సింగిల్ ఆర్డర్‌ బిల్లు రూ.1.8 లక్షలు... 415 బాక్సుల డెలివరీ

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...