UPSC Jobs : యూపీఎస్సీ‌ సీడీఎస్ ఎగ్జామినేషన్ ప్రకటన జారీ..

UPSC Jobs | ఇండియన్ మిలటరీ అకాడమ, డెహ్రాడూన్, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై, ఎస్ఎస్‌సీ విమెన్(నాన్ టెక్నికల్) విభాగాలకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

news18-telugu
Updated: June 15, 2019, 1:23 PM IST
UPSC Jobs : యూపీఎస్సీ‌ సీడీఎస్ ఎగ్జామినేషన్ ప్రకటన జారీ..
యూపీఎస్సీ
  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్(సీడీఎస్) ఎగ్జామినేషన్(2) 2019 ప్రకటనను విడుదల చేసింది. ఇండియన్ మిలటరీ అకాడమ, డెహ్రాడూన్, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై, ఎస్ఎస్‌సీ విమెన్(నాన్ టెక్నికల్) విభాగాలకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం ఖాళీలు : 417

విభాగాలు..
ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్ -100
ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ -45
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ,హైదరాబాద్ -32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై-225ఎస్‌ఎస్‌సీ విమెన్ (నాన్‌టెక్నికల్)-15
అర్హత : సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక : రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా..
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 8.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
చివరితేదీ: జులై 8
వెబ్‌సైట్ : https://upsconline.nic.in/

ఇవి కూడా చదవండి..

GOVT Jobs : అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..
Published by: Amala Ravula
First published: June 15, 2019, 1:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading