యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీజినల్ డైరెక్టర్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (టెక్నికల్) (DCIO/టెక్), అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ -2, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్/అసిస్టెంట్ సర్వేయర్ ఆఫ్ వర్క్స్/ఇంజనీరింగ్ అసిస్టెంట్ (సివిల్). పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు..
ప్రతీ పోస్టుకు సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హత కోసం నోటిఫికేషన్ చూడాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
వయసు
రీజినల్ డైరెక్టర్ - 50 ఏళ్లు
డిప్యూటీ సెంట్రల్ ఇంటిలిజన్స్ ఆఫీసర్ - 35 ఏళ్లు
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ - 35 ఏళ్లు
జూనియర్ రీసెర్చ్ -30
CAI Recruitment 2021: ఐసీఏఐలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
దరఖాస్తుచేసుకొనే విధానం
- కేవలం ఆన్లైన్ మోడ్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ - సెప్టెంబర్ 30, 2021
- ముందుగా అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లాలి. (వెబ్ సైట్ కోసం క్లిక్ చేసుకోవాలి)
- దరఖాస్తు ఫాంను పూర్తిగా నింపిన తరువాత అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకోవాలి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs, Govt Jobs 2021, JOBS, UPSC