UPSC admit card 2019 : సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు రిలీజ్

UPSC admit card | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డు రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: May 1, 2019, 6:31 PM IST
UPSC admit card 2019 : సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు రిలీజ్
యూపీఎస్సీ
  • Share this:
దేశంలోనే ప్రతిష్టాత్మక ఎగ్జామ్ సివిల్స్ ప్రిలిమనరీ ఎగ్జామ్‌కి సంబంధించిన హాల్‌టికెట్స్‌ రిలీజ్ అయ్యాయి. వీటిని upsc.gov.in అఫీషియల్ వెబ్‌‌సైట్‌‌ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అభ్యర్థులు. జూన్ 2, 2019 వరకూ హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్‌కి చివరిరోజుగా నిర్ణయించారు. అడ్మిట్ కార్డు కోసం upsc వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆటమేటిగ్గా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్ లింక్..
upsc.gov.in

upsconline.nic.in



ఈ సందర్భంగా అభ్యర్థులకి కొన్ని సూచనలు చేస్తోంది యూపీఎస్సీ. అడ్మిట్ కార్డులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే.. ముందుగానే కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తోంది.
First published: May 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>