HCUలో 7 కొత్త కోర్సులు.. వివిధ రంగాల్లో వస్తున్న మార్పులతో నిర్ణయం..

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 7 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు అధికారులు.

Amala Ravula | news18-telugu
Updated: April 2, 2019, 6:22 PM IST
HCUలో 7 కొత్త కోర్సులు.. వివిధ రంగాల్లో వస్తున్న మార్పులతో నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవిదేశాల్లో అన్నీ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో కొత్త కోర్సులు ప్రవేపెడుతున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. అప్పారావు అన్నారు. ఈ కొత్త కోర్సులతో పాటు గతేడాది ఇవ్వని 5 కోర్సుల్లోనూ ప్రవేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. వీటితో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి 5 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు.
ప్రవేశపెట్టిన 7 కొత్త కోర్సులు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీ, ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్, వీఎల్ఐసీ డిజైన్, పీహెచ్‌డీ ఇన్ ఎలక్ట్రానిక్స్ సైన్స్, ఇంజనీరింగ్, పీహెచ్‌డీ ఇన్ సిస్టమ్స్, కంప్యూటర్ బయాలజి, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఇన్ యానిమల్ బయాలజీ, బయో టెక్నాలజీ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులు ఉన్నాయి.

గతేడాది అడ్మిషన్‌లు చేపట్టని ఎంటెక్‌లో నానో సైన్స్, టెక్నాలజీ, ఎంపిల్‌లో ఆంథ్రపాలజీ, రీజనల్ స్టడీస్, పీహెచ్‌డీలో హిందీ ఆంథ్రపాలజీ సబ్జెక్ట్స్ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

Jobs : మిధానిలో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..
First published: April 2, 2019, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading