యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC పలు పోస్టు భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. లైవ్‌స్టాక్ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, డిప్యూటీ ఫైర్ అడ్వైజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 12 చివరి తేదీ. మొత్తం 12 పోస్టులున్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు విద్యార్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. పలు పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 12
లైవ్‌స్టాక్ ఆఫీసర్- 04
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్- 05
డిప్యూటీ ఫైర్ అడ్వైజర్- 01
మెడికల్ ఆఫీసర్ / రీసెర్చ్ ఆఫీసర్-01
అసిస్టెంట్ డైరెక్టర్- 01
లైవ్‌స్టాక్ ఆఫీసర్: వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీలో బ్యాచిలర్స్ డిగ్రీ.
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: ఎల్ఎల్‌బీ లేదా మాస్టర్స్ డిగ్రీ.
డిప్యూటీ ఫైర్ అడ్వైజర్: ఫైర్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ.
మెడికల్ ఆఫీసర్ / రీసెర్చ్ ఆఫీసర్: ఏదైనా డిగ్రీ.
అసిస్టెంట్ డైరెక్టర్: బ్యాచిలర్ ఇన్ వెటర్నరీ సైన్స్.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Photos: రిలయెన్స్ ట్రెండ్స్ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
NABARD Jobs: నాబార్డ్‌లో 91 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, JOBS, NOTIFICATION, UPSC