UPSC Jobs: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

UPSC recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 12 చివరి తేదీ.

news18-telugu
Updated: December 10, 2019, 2:57 PM IST
UPSC Jobs: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
UPSC Jobs: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్లు జారీ చేసే విషయం తెలిసిందే. 48 ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఎగ్జామినర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 12 చివరి తేదీ.

UPSC recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 48

అసిస్టెంట్ రిజిస్ట్రార్- 11
సీనియర్ ఎగ్జామినర్- 10
అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్)- 3


అసిస్టెంట్ డైరెక్టర్ (క్యాపిటల్ మార్కెట్)- 1ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్)- 4
సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (కన్‌స్ట్రక్షన్)- 4
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (డిజైన్)- 2
సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్)- 6
డైరెక్టర్ (సేఫ్టీ)- 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 12
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Government Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లై చేయండి ఇలా

HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీలో జాబ్స్... డిప్లొమా, డిగ్రీ అర్హత

Scholarship: టెన్త్ విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్... అప్లై చేయండిలా
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>