Jobs: 418 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... దరఖాస్తుకు 2 రోజుల సమయం

UPSC CDS exam 2020 | హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీతో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో గల అకాడమీల్లో మొత్తం 418 పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్సీ.

news18-telugu
Updated: November 17, 2019, 6:36 PM IST
Jobs: 418 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... దరఖాస్తుకు 2 రోజుల సమయం
Jobs: 418 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... దరఖాస్తుకు 2 రోజుల సమయం (ఫ్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS ఎగ్జామినేషన్ 2020 ద్వారా 418 పోస్టుల్ని భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 418 ఖాళీలను భర్తీ చేయనుంది. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీతో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో గల అకాడమీల్లో మొత్తం 418 పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్సీ. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిని డిఫెన్స్‌లోని ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లోకి తీసుకుంటారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 19 చివరి తేదీ. యూపీఎస్‌సీ సీడీఎస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC CDS exam 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 418

ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100
ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 45
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32


ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై- 225 + 16 (మహిళలు)
Loading...

UPSC CDS exam 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


నోటిఫికేషన్ విడుదల- 2019 అక్టోబర్ 30
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 19
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్- 2020 ఫిబ్రవరి 2
దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
విద్యార్హత- ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కోసం డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?



ఇవి కూడా చదవండి:

ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రైనీ ఉద్యోగాలు... వివరాలివే

Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 జాబ్స్... దరఖాస్తు చేయండి ఇలా
First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com