HOME »NEWS »JOBS & EDUCATION »union public service commission invites applications for national defence academy and naval academy examination ii apply before september 3 ss

UPSC Jobs: ఇంటర్ పాసైతే డిఫెన్స్, నావల్ అకాడమీలో 415 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

UPSC Jobs: ఇంటర్ పాసైతే డిఫెన్స్, నావల్ అకాడమీలో 415 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
UPSC Jobs: ఇంటర్ పాసైతే డిఫెన్స్, నావల్ అకాడమీలో 415 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2019 | రాతపరీక్ష, సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో నియమిస్తుంది.

  • Share this:
    ఇంటర్ పాసైనవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకప్రక్రియ చేపట్టింది. మొత్తం 415 ఖాళీలు ఉన్నాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్‌ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 370 పోస్టులు ఉండగా, నావల్ అకాడమీలో 45 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేయడానికి 2019 సెప్టెంబర్ 3 చివరి తేదీ. UPSC NDA, NA Exam-II 2019 నవంబర్ 17న జరగబోతోంది. ప్రతీ ఏడాది రెండుసార్లు NDA, NA Exam నిర్వహిస్తుంది యూపీఎస్‌సీ. ఈ ఏడాది జనవరిలో 392 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించింది. రెండో విడతలో 415 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. రాతపరీక్ష, సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో నియమిస్తుంది. మొత్తం 415 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    UPSC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు: 415


    నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్-120)
    నావల్ అకాడమీ: 45
    దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 7
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 3 సాయంత్రం 6 గంటల వరకు
    దరఖాస్తుల విత్‌డ్రా: సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటల వరకు
    UPSC NDA, NA Exam-II 2019: నవంబర్ 17
    అర్హత: నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ వింగ్‌లో పోస్టు కోసం 10+2 లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.
    నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్, నావల్ వింగ్స్, ఇండియన్ నేవల్ అకాడమీలో 10+2 కేడట్ ఎంట్రీ కోసం ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    CAG Recruitment 2019: కాగ్‌లో 182 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాలు ప్రకటించిన ఉత్తర రైల్వే

    Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ముఖ్యమైన నోటీస్ జారీ చేసిన ఆర్ఆర్‌బీ
    Published by:Santhosh Kumar S
    First published:September 01, 2019, 10:40 IST

    टॉप स्टोरीज