హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC Guidelines: ఒకే సారి రెండు డిగ్రీలు చేయొచ్చు.. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు!

UGC Guidelines: ఒకే సారి రెండు డిగ్రీలు చేయొచ్చు.. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UGC Guidelines | యూజీసీ తాజాగా మ‌రో కొత్త విధానాన్ని ప్ర‌వేశ పెట్ట‌నుంది. అదే ఒకేసారి రెండు డిగ్రీలు.. చేసే అవ‌కాశం. ఈ విధానం వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నాటిక‌ల్లా అమ‌లు అవుతుంద‌ని యూజీసీ వ‌ర్గాలు చెబ‌తున్నాయి. వ‌చ్చే సంవ‌త్సం నుంచి విద్యార్థులు ఒకే సారి రెండు డిగ్రీలు చ‌దివే వెసులుబాటు ఇవ్వ‌నున్నారు

ఇంకా చదవండి ...

  యూజీసీ (UGC) తాజాగా మ‌రో కొత్త విధానాన్ని ప్ర‌వేశ పెట్ట‌నుంది. అదే ఒకేసారి రెండు డిగ్రీలు.. చేసే అవ‌కాశం. ఈ విధానం వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నాటిక‌ల్లా అమ‌లు అవుతుంద‌ని యూజీసీ వ‌ర్గాలు చెబ‌తున్నాయి. వ‌చ్చే సంవ‌త్సం నుంచి విద్యార్థులు ఒకే సారి రెండు డిగ్రీలు చ‌దివే వెసులుబాటు ఇవ్వ‌నున్నారు. మొదటి సంవత్సరంలో చేరిన ఫ్రెషర్లకు  మాత్రమే కాకుండా ఇప్పటికే డిగ్రీ (Degree) లో చేరిన వారికి కూడా

  వ‌ర్తిస్తుంద‌ని యూజీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) దీనిని 'రెండు-డిగ్రీ ప్రోగ్రామ్' అని పిలువ‌నున్నారు. విద్యార్థులు వేర్వేరు కాలేజీల్లో కూడా కోర్సులు చేసే విధంగా ఈ నిబంధ‌న‌ల‌ను రూపొందించారు.

  TS Police Recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. వ‌యోప‌రిమితిలో మార్పులు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యం

  అంతే కాకుండా.. డిగ్రీలో మూడు లేదా రెండో సంవ‌త్స‌రం చదువుతున్న విద్యార్థులు మరొక కోర్సులోమొదటి సంవత్సరంలో కూడా నమోదు చేసుకోవచ్చు. UGC ప్రకారం, విద్యార్థి ప్రస్తుతం ఉన్న స్ట్రీమ్‌, కాలేజీతో సంబంధంల లేకుండా కూడా న‌మోదు చేసుకోవ‌చ్చు. దీనిపై UGC చైర్పర్సన్ M జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. "NEPతో, మరిన్ని విశ్వవిద్యాలయాలు తెరవబడతాయి.. విద్యార్థులకు సౌలభ్యాన్ని కల్పిస్తాయని ఆశిస్తున్నాను" అని అన్నారు.

  Private Universities: రాష్ట్రంలో కొత్త‌ ప్రైవేటు యూనివ‌ర్సిటీల‌పై ప్ర‌భుత్వ కీల‌క ప్రకటన

  విద్యార్థులు తమ ప్రస్తుత డిగ్రీకి మరొక డిగ్రీ, డిప్లొమా లేదా సర్టిఫిర్టికేట్ ప్రోగ్రామ్‌ను అద‌నంగా జోడించే అవ‌కాశం క‌లుగుతుంది. అయితే విద్యార్థి కోర్సుక అర్హ‌త క‌లిగి ఉండాలి. ఉదాహరణకు, ఒక కోర్సుకు JEE స్కో ర్ ఆధారంగా మరియుమరొకటి CUET ఆధారంగా ప్రవేశాలు అందించినట్లయిట్ల తే, విద్యార్థులు రెండు ప్రవేశ పరీక్షలను క్లియక్లి ర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు మ‌రిన్ని కోర్సులు చేయ‌డానికి ఈ విధానం ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

  TS TET 2022: టెట్ పరీక్షకు ఎన్ని ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారో తెలుసా.. పేప‌ర్ వారీగా వివ‌రాలు

  ఇటీవల దూర విద్యాపై.. 

  అన్నామలై యూనివర్సిటీ చేపట్టిన డిస్టెన్స్ కోర్సులను తాము ఆమోదించలేదని... దీంతో విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరవద్దని యూజీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఓ నోటీస్ విడుదల చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో కోర్సులు పూర్తి చేయాలనుకునే వారిని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఓ విషయం గురించి హెచ్చరించింది. అన్నామలై యూనివర్సిటీ చేపట్టిన డిస్టెన్స్ కోర్సులను తాము ఆమోదించలేదని... దీంతో విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరవద్దని యూజీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఓ నోటీస్ విడుదల చేసింది.

  TS Gurukula Admission: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ గ‌డువు పొడగింపు.. పూర్తి వివ‌రాలు

  అన్నామలై యూనివర్సిటీ ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌లను అమలు చేస్తోందని, అయితే UGC నిర్దేశించిన అన్ని షరతులను పూర్తిగా ఉల్లంఘించే విధంగా ప్రోగ్రామ్ నియమాలు, నిబంధనలు ఉన్నాయని నోటీస్‌లో పేర్కొంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, EDUCATION, Higher education, UGC, University Grants Commission

  ఉత్తమ కథలు