TSSPDCL Hall Tickets: జేఎల్ఎం, జేపీఓ హాల్‌ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ లింక్ ఇదే

TSSPDCL Hall Tickets | జేఎల్ఎం, జేపీఓ అభ్యర్థులు tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: December 6, 2019, 11:08 AM IST
TSSPDCL Hall Tickets: జేఎల్ఎం, జేపీఓ హాల్‌ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ లింక్ ఇదే
TSSPDCL Hall Tickets: జేఎల్ఎం, జేపీఓ హాల్‌ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ లింక్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యుత్ సంస్థ మొత్తం 3025 ఉద్యోగాల భర్తీ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో 2500 జూనియర్ లైన్‌మెన్-JLM పోస్టులకు, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్-JPO పోస్టులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు 2019 డిసెంబర్ 15న పరీక్ష జరగనుంది. 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు డిసెంబర్ 22న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇంకా విడుదల కాలేదు. ఇక జేఎల్ఎం, జేపీఓ అభ్యర్థులు tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

TSSPDCL Hall Tickets: డౌన్‌లోడ్ చేయండి ఇలా


ముందుగా tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

జూనియర్ లైన్‌మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఆన్‌లైన్ హాల్ టికెట్ లింక్ కనిపిస్తుంది.
మీరు ఏ పరీక్షకు దరఖాస్తు చేస్తే ఆ లింక్ క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడానికి మూడు ఆప్షన్స్ ఉంటాయి.


క్యాండిడేట్ ఐడీ లేదా పేరు లేదా మొబైల్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయొచ్చు.హాల్ టికెట్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

HAL Recruitment 2019: హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లో జాబ్స్

LIC Scholarship: టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ... ఎవరికైనా ఎల్ఐసీ నుంచి స్కాలర్‌షిప్

Indian Air Force Jobs: ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>