హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్‌మెన్ పోస్టుల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. స్కోరింగ్ టాపిక్స్ తెలుసుకోండి

TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్‌మెన్ పోస్టుల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. స్కోరింగ్ టాపిక్స్ తెలుసుకోండి

TSSPDCL

TSSPDCL

TSSPDCL Recruitment 2022 | తెలంగాణలో విద్యుత్ శాఖ దక్షిణతెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) నుంచి 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 8, 2022తో ముగిసింది. ఈ పరీక్షకు సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలసుకోండి.

ఇంకా చదవండి ...

తెలంగాణలో విద్యుత్ శాఖ  దక్షిణతెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) నుంచి 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు.  దరఖాస్తు ప్రక్రియ జూన్ 8, 2022తో ముగిసింది.   ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.tssouthernpower.com/  ను సందర్శించాల్సి ఉంటుంది.   ఈ నేపథ్యంలో పరీక్ష ప్యాటర్న్, సెలబస్ వివరాలు తెలుసుకోండి.

SSC Exam Preparation: స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో 2065 జాబ్స్‌.. ఎక్జామ్ ప్యాట‌ర్న్‌, ప్రిప‌రేష‌న్ ప్లాన్ వివ‌రాలు

ముఖ్యమైన తేదీలు

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 11 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతర జూలై 17 వారికి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ప‌రీక్ష విధానం..

- 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది.

- 80 మార్కులు రాత ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థులు సాధించాలి.

- కెట‌గిరీల వారీగా క‌ట్ ఆఫ్ ఉటుంది.

- జ‌న‌ర‌ల్‌&ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు 40శాతం, బీసీ అభ్య‌ర్థుల‌కు 35శాతం, ఎస్సీ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 30శాతం మార్కులు క‌ట్ ఆఫ్‌గా నిర్ణ‌యించారు.

- 20 మార్కులు వరకు వెయిటేజీ మార్కులు ఔట్‌సోర్సింగ్‌, ఇత‌ర విభాగాల వారికీ వెయిటేజీ ఉంటుంది.

AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్.. నేరుగా వాక్ ఇన్ ద్వారా ఎంపిక‌.. అర్హ‌త‌ల వివ‌రాలు

విద్యార్హతల వివరాలు:

టెన్త్ తో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ లో ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.

సెల‌బ‌స్ వివ‌రాలు..

- 80 మార్కుల‌లో 65 మార్కులు : I.T.I (Electrical Trade) విభాగం నుంచి వ‌స్తాయి.

- ఫండ‌మెంట‌ల్స్ ఆఫ్ ఎల‌క్ట్రిసిటీ, బ్యాట‌రీస్‌, మ్యాగ‌న‌టీసిమ్‌, ఫండ‌మెంట‌ల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎల‌క్ట్రానిక్స్‌, డీసీ మిష‌న్‌, ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌, ఏసీ మిష‌న్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ మెజ‌ర్‌మెంట్స్‌, ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్

Internship: ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దుతున్నారా.. నెల‌కు రూ.15,000ల స్టైఫండ్‌తో ఇంట‌ర్న్‌షిప్ ఆఫ‌ర్‌!

- 15 మార్కులు జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నుంచి..

అవే అన‌లిటిక్ న్యూమెరిక‌ల్ ఎబిలిటీ, క‌రెంట్ ఎఫైర్స్‌, కంజ్యూమ‌ర్ రిలేష‌న్స్‌, జ‌న‌ర‌ల్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్ ఇష్యూస్, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌, హిస్ట‌రీ, జాగ్రీ, అండ్ ఎక‌నామిక్స్ ఆఫ్ ఇండియా, అండ్ తెలంగాణ‌, హిస్ట‌రీ ఆఫ్ తెలంగాణ‌, తెలంగాణ ఉద్య‌మం, సొసైటీ, క‌ల్చ‌ర్‌, వార‌స‌త్వం, తెలంగాణ‌ ఆర్ట్స్ అండ్ లిట‌రేష‌ర్ టాపిక్స్ ఉంటాయి.

First published:

Tags: Job notification, JOBS, Jobs in telangana, Ts jobs, TSSPDCL

ఉత్తమ కథలు