TSSPDCL Jobs: డిగ్రీ పాసైనవారికి 500 జాబ్స్... నవంబర్ 20 చివరి తేదీ

TSSPDCL Recruitment 2019 | 500 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 20 చివరి తేదీ.

news18-telugu
Updated: November 18, 2019, 10:07 AM IST
TSSPDCL Jobs: డిగ్రీ పాసైనవారికి 500 జాబ్స్... నవంబర్ 20 చివరి తేదీ
TSSPDCL Jobs: డిగ్రీ పాసైనవారికి 500 జాబ్స్... నవంబర్ 20 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 2500 జూనియర్ లైన్‌మెన్, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పూర్తైంది. 500 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 20 చివరి తేదీ. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

TSSPDCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 500
విద్యార్హత- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బీఎస్సీ, బీకామ్ డిగ్రీ.
వయస్సు- 18 నుంచి 34 ఏళ్లు
ఫీజు- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు పరీక్ష ఫీజులో మినహాయింపు.

TSSPDCL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...

ఫీజు పేమెంట్ ప్రారంభం- 2019 అక్టోబర్ 30
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 31
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 20 సాయంత్రం 5 గంటలు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 20 రాత్రి 11.59 గంటలు
హాల్ టికెట్ల డౌన్‌లోడ్- 2019 డిసెంబర్ 11
పరీక్ష తేదీ- 2019 డిసెంబర్ 22

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?



ఇవి కూడా చదవండి:

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు... మరో నోటిఫికేషన్ విడుదల

ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రైనీ ఉద్యోగాలు... వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: November 18, 2019, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading