TRT-SGT Results: టీఆర్టీ ఎస్టీజీ తెలుగు మీడియం సెలెక్షన్ లిస్ట్ విడుదల

మొత్తం 3786 మంది అభ్యర్థులను ఎస్జీటీ ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

news18-telugu
Updated: October 11, 2019, 8:46 PM IST
TRT-SGT Results: టీఆర్టీ ఎస్టీజీ తెలుగు మీడియం సెలెక్షన్ లిస్ట్ విడుదల
tspsc logo
news18-telugu
Updated: October 11, 2019, 8:46 PM IST
తెలంగాణలో టీఆర్టీ-ఎస్జీటీ తెలుగు మీడియం ఎంపిక జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం సమావేశమైన కమిషన్ సెలెక్షన్ లిస్టును ఆమోదించింది.  మొత్తం 3786 మంది అభ్యర్థులను ఎస్జీటీ ఉద్యోగాలకు ఎంపిక చేశారు.  సెలెక్షన్ లిస్ట్ వివరాలను త్వరలోనే TSPSC వెబ్‌సైట్లో పొందుపరుస్తారు. మరో రెండు రోజుల్లో ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం ఫలితాలు ప్రకటించే అవకాశముంది.   టీఆర్‌టీ పూర్తైన తర్వాత, గ్రూప్‌-2 ఫలితాల ప్రకటనపై కార్యాచరణ సిద్ధం చేయనుంది టీఎస్‌పీఎస్సీ. ఈ నెలాఖరుకల్లా ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రూప్-2 ఫలితాలను వెల్లడిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని TSPSC వర్గాలు వెల్లడించాయి.

 

 

 

First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...