Home /News /jobs /

TS SSC RESULTS 2020 BOARD OF SECONDARY EDUCATION TELANGANA RELEASED 10TH MARKS MEMOS KNOW HOW TO DOWNLOAD SS

TS SSC Results 2020: 10వ తరగతి మార్కుల మెమోలు వచ్చేశాయి... డౌన్‌లోడ్ చేయండి ఇలా

TS SSC Results 2020: 10వ తరగతి మార్కుల మెమోలు వచ్చేశాయి... డౌన్‌లోడ్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

TS SSC Results 2020: 10వ తరగతి మార్కుల మెమోలు వచ్చేశాయి... డౌన్‌లోడ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

TS SSC Marks Memo Download | తెలంగాణలోని 10వ తరగతి విద్యార్థులు మార్కుల మెమోలను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    తెలంగాణలోని పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త. మార్కుల మెమోలు వచ్చేశాయి. తెలంగాణలో పదవ తరగతి పరీక్షల్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 5.35 లక్షల మంది విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గ్రేడ్స్, మార్క్స్‌ని ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.telangana.gov.in/ లో విద్యార్థులు తమ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెమోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

    TS SSC Results 2020: మెమో డౌన్‌లోడ్ చేయండి ఇలా


    విద్యార్థులు ముందుగా https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో TS SSC grades 2020 లింక్ పైన క్లిక్ చేయండి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
    మీ గ్రేడ్స్ కనిపిస్తాయి.
    కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
    భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం కాపీని భద్రపర్చుకోవాలి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Govt Jobs: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి

    Govt Jobs: ఇంటర్ పాసయ్యారా? ఈ 669 ఉద్యోగాలకు అప్లై చేయండి

    Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
    First published:

    Tags: Ssc exams, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు