TS SSC Results: మే 10 తర్వాత తెలంగాణ టెన్త్ రిజల్ట్స్... చెక్ చేసుకోండి ఇలా
TS SSC 2019 Results | మే 6న ఫలితాలు విడుదల చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ మే 10 తర్వాతే ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది.
news18-telugu
Updated: May 3, 2019, 1:15 PM IST

TS SSC Results: మే 10 తర్వాత తెలంగాణ టెన్త్ రిజల్ట్స్... చెక్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: May 3, 2019, 1:15 PM IST
పదోతరగతి విద్యార్థులకు శుభవార్త. మే 10 తర్వాత తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కసరత్తు చేస్తోంది. 10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. మూల్యాంకనం పూర్తయ్యాక ఫలితాలు విడుదల చేయడానికి కొంత సమయం పడుతుంది. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారం విమర్శలకు, వివాదాలకు కారణం కావడంతో... టెన్త్ ఫలితాల విషయంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాగ్రత్తలు తీసుకుంటోంది. పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనం సమయంలోనే గణితం ప్రశ్నాపత్రంలో తప్పులో దొర్లాయి. ఆ ప్రశ్నలకు జవాబులు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు 6 మార్కులు కలపాలని నిర్ణయించారు అధికారులు. మే 6న ఫలితాలు విడుదల చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ మే 10 తర్వాతే ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. bsetelangana.org, results.cgg.gov.in వెబ్సైట్లలో చూడొచ్చు. ఫలితాలు ఎలా చూడాలో తెలుసుకోండి.
Read this: Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా
టీఎస్ ఎస్ఎస్సీ ఫలితాల లింక్ కనిపిస్తుంది.
రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
వివరాలు నమోదు చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఎస్ఎస్సీ ఫలితాలు కనిపిస్తాయి.
ఫలితాలను ప్రింట్ తీసి కాపీ దగ్గర పెట్టుకోండి.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. మొత్తం 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేశారు. వారిలో 2,76,388 మంది బాలురు, 2,62,479 మంది బాలికలు. 5,03,117 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 35,750 మంది ప్రైవేట్, 20,838 మంది వొకేషనల్ విద్యార్థులు. మొత్తం విద్యార్థుల్లో మొత్తం 5,33,701 మంది పరీక్ష రాశారు.
Photos: బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో మెరిసిన అందాల తారలు
ఇవి కూడా చదవండి:
Realme Sale: రియల్మీ యానివర్సరీ సేల్... ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్స్, బ్యాక్‌ప్యాక్స్
IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి
Alert: ఈ 12 రకాల ఫేక్ ఇమెయిల్స్ అస్సలు ఓపెన్ చేయొద్దు
Read this: Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా
Telangana SSC Result 2019: చెక్ చేసుకోండి ఇలా...
ముందుగా bsetelangana.org, results.cgg.gov.in వెబ్‌సైట్స్‌లో ఏదన్నా ఓ వెబ్సైట్ ఓపెన్ చేయండి.టీఎస్ ఎస్ఎస్సీ ఫలితాల లింక్ కనిపిస్తుంది.
ISRO Jobs: ఇస్రోలో 220 జాబ్స్... ఖాళీల వివరాలివే
RRB NTPC Exam: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్టేనా?
UPSC Jobs: యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: ఉత్తర మధ్య రైల్వేలో 296 జాబ్స్... పూర్తి వివరాలివే
Scholarship: టెన్త్ విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్... అప్లై చేయండిలా
Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
వివరాలు నమోదు చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
Loading...