TS SSC Results 2019 : టెన్త్ రిజల్ట్స్‌లో ఏవైనా తప్పులుంటే ఇలా ఫిర్యాదు చేయండి..

TS SSC Results 2019 | తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ఏవైనా తప్పులుంటే TS SSC BOARD యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: May 13, 2019, 4:18 PM IST
TS SSC Results 2019 : టెన్త్ రిజల్ట్స్‌లో ఏవైనా తప్పులుంటే ఇలా ఫిర్యాదు చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 13, 2019, 4:18 PM IST
తెలంగాణలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. మొత్తం 92.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే ఫలితాల్లో విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి తప్పులు దొర్లే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఎదురైతే.. ఆ సమస్య, సందేహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ నివృత్తి చేస్తారని వెల్లడించారు. ఫలితాల్లో ఏవైనా తప్పులుంటే TS SSC BOARD యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.

TS SSC BOARD యాప్ డౌన్‌లోడ్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 10 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు మే 27న చివరితేదీగా నిర్ణయించారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులు మే 27 లోగా ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..



AP EAMCET 2019 : ఈ నెల 17 లేదా 18న విడుదల కానున్న ఎంసెట్ రిజల్ట్స్
First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...