Home /News /jobs /

TS RTC JOBS GOOD NEWS FOR THE UNEMPLOYED JOBS AT THE TSRTC DEPOT SALARY RS 20000 KNOW DETAILS EVK

TS RTC Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. టీఎస్ఆర్టీసీ డీపోల్లో ఉద్యోగాలు.. వేత‌నం రూ.20,000

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jobs in Telangana | తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ డిపోల్లో ప‌ని చేసేందుకు అప్రెంటీస్ శిక్ష‌ణకు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఇంజినీర్‌లు, గ్రాడ్యుయేట్‌లు, డిప్లోమా హోల్డ‌ర్‌లు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అర్హులు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ డిపోల్లో ప‌ని చేసేందుకు అప్రెంటీస్ శిక్ష‌ణకు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఇంజినీర్‌లు, గ్రాడ్యుయేట్‌లు, డిప్లోమా హోల్డ‌ర్‌లు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అర్హులు, ద‌ర‌ఖాస్తుకు జూన్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్ అర్హ‌త‌ల వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tsrtc.telangana.gov.in/recruitmentsnew.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action లింక్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ద‌ర‌ఖాస్తు యూజ‌ర్ ఐడీ : STLHDS000005

    TSPSC Group-1 Applications: అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుకు ఒక్క రోజే చాన్స్‌.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

    పోస్టుల వివ‌రాలు..























































    రీజియన్ఖాళీలు
    హైదరాబాద్51
    సికింద్రాబాద్36
    మహబూబ్ నగర్27
    మెదక్24
    నల్గొండ21
    రంగారెడ్డి21
    ఆదిలాబాద్18
    కరీంనగర్30
    ఖమ్మం18
    నిజామాబాద్18
    వరంగల్27
    ఎన్ఓయూ09

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1: అభ్యర్థులు ముందుగా https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.





    Step 2: హోమ్ పేజీలో Register here పైన క్లిక్ చేయాలి.

    Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితి

    Step 3: అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

    Step 4: ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు వేచిచూడాలి.

    Step 5: వెరిఫికేషన్, అప్రూవల్ పూర్తైన తర్వాత మళ్లీ https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Career and Courses: గ్రామీణ విద్యార్థులకు బెస్ట్ చాన్స్‌.. ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉచిత కోర్సులు

    Step 6: లాగిన్ పైన క్లిక్ చేసి వివరాలతో లాగిన్ కావాలి.

    Step 7: ఆ తర్వాత ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి.

    Step 8: ఫైండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.

    Step 9: టీఎస్ ఆర్టీసీ అప్రెంటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.

    Step 10: ఆ తర్వాత అప్లై బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

    Step 11: అంతే కాకుండా అప్లికేష‌న్ ఫాంకు సంబంధించిన ఫార్మెట్‌ను నోటిఫికేష‌న్‌లో ఉంచారు.

    Step 12: ద‌రాఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    సూర్యాపేట జిల్లాలో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. 

    తెలంగాణ (Telangana)లో ప‌లు జిల్లాల్లో ఇప్ప‌టికే మెడిక‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీ ప్రారంభ‌మైంది. తాజాగా సూర్య‌పేట జిల్లా ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌/ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో ప‌లు విభాగాల్లో టీచింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా సూర్య‌పేట ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ప‌లు విభాగాల్లో 27 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టుల ఆధారంగా ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.55,000 నుంచి రూ.1,90,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ https://dme.telangana.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు జూన్ 8, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్య‌ర్థుల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి ఎంపిక చేస్తారు. ఇంట‌ర్వ్యూ తేదీ జూన్ 14, 2022గా నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Apprenticeship, Govt Jobs 2022, Jobs in telangana, Ts jobs, Tsrtc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు