తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలకు (TSLPRB) సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభమైజ.. 2022 మే 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ప్రారంభమైన రెండు రోజుల్లోనే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 రాత్రి పది గంటల వరకు గడువు ఉంది.
చివరి రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ముందు నుంచే దరఖాస్తు చేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గతానికి భిన్నంగా తొలి రెండు రోజుల్లోనే 32 వేల దరఖాస్తులు రావడమే.. అభ్యర్థుల ఆసక్తికి నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు.
Step 11 - అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.