• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TS POLICE JOBS CERTIFICATE VERIFICATION FOR TELANGANA POLICE JOBS CHECK HERE DETAILS RA

TS Police Jobs : జూన్ 14 నుంచి 22 వరకు పోలీస్ ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్..

TS Police Jobs : జూన్ 14 నుంచి 22 వరకు పోలీస్ ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మొత్తం 18,428 పోలీస్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులోప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ ఎస్సై ఉద్యోగాలకి 39079 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకి 96,750 మంది అర్హత సాధించారు.

  • Share this:
    తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకోసం ముగింపు ప్రక్రియకు చేరుకుంది. ఉద్యోగాల భర్తీ కోసం అధికారులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు చేశారు. జూన్ 14 నుంచి జిల్లాలవారీగా 22 వరకూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఫైనల్ రాతపరీక్షలు అర్హత సాధించినవారు జిల్లాల వారీగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో సర్టిఫకేట్స్‌తో హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్‌ని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.  అభ్యర్థులు ఈసర్టిఫికేట్ వెరిఫికేషన్‌ కోసం ఇంటిమేషన్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకుని విద్యా, కులం, ఇతర సర్టిఫికెట్లని తీసుకెళ్లాల్సి ఉంటుంది.


    తెలంగాణలో మొత్తం 18,428 పోలీస్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులోప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ ఎస్సై ఉద్యోగాలకి 39079 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకి 96,750 మంది అర్హత సాధించారు
    Published by:Amala Ravula
    First published: