TS PE CET : TS PE CET కి అప్లై చేశారా.. కొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..

ఈ నేపథ్యంలో.. ఏయే రంగాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముందో ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

TS PE CET | తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 దరఖాస్తు గడువును పొడిగించారు అధికారులు.

  • Share this:
తెలంగాణలో బీపీఈడీ, డీపీఈడీ సీట్లలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్‌పీఈసెట్) 2019 దరఖాస్తు గడువును పెంచారు. ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించినట్లు పీఈసెట్ కన్వీనర్ ఆచార్య వి.సత్యనారాయణ తెలిపారు. మొదటగా ఏప్రిల్ 13తోనే గడువు ముగియడంతో మళ్లీ పొడిగించారు. ఇప్పటివరకు బీపీఈడీకి 4,035, డీపీఈడీకి 1,869 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. వచ్చే నెల 15న ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాలకు pecet.tsche.ac.in వెబ్‌సైట్‌కి లాగిన్ అయి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Jobs : గుడ్‌న్యూస్.. 50 వేలకు మించి ఉద్యోగాలు... డోంట్ మిస్ ఛాన్స్..

 
First published: