TS Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ ఇదే..

TS Inter Supply Time Table | తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన టైమ్ టేబుల్‌ని ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: April 27, 2019, 10:09 AM IST
TS Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 27, 2019, 10:09 AM IST
తెలంగాణలో ఇటీవలే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇందులో ఇంటర్ ఫస్టియర్‌లో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్‌లో 65 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌లో 66శాతం మంది బాలికలు, 55 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా.. సెకండియర్‌లో 70.8శాతం బాలికలు, 58.2 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. అయితే విద్యార్థులకు ఏప్రిల్ 24 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.100, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలి.

ఈ పరీక్షల్లో తప్పినవారికి మే 16 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగగా, సెకండియర్ ఎగ్జామ్స్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ కొనసాగనున్నాయి.

ఇంటర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్


First published: April 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...