హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter 1st Year Botany Model paper-1: ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ బోట‌నీ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి!

TS Inter 1st Year Botany Model paper-1: ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ బోట‌నీ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

TS Inter 1st Year Botany Model paper-1 | కోవిడ్ సమయంలో విద్యాసంస్థలు బంద్ కావడంతో ఇంటర్ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి ఎక్కువగా ఛాయిస్ ఇచ్చారు. గతంలో పది ప్రశ్నలు ఇవ్వగా 10 కి సమాధానం ఇచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు 15 ప్రశ్నలు ఇచ్చి అందులో ఎక్కువ ఛాయిస్ లు ఇచ్చారు.. ఈ నేప‌థ్యంలో బోటనీ ప‌రీక్ష‌లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసుందుకు న్యూస్ 18 మోడ‌ల్ పేప‌ర్ అందిస్తోంది.

ఇంకా చదవండి ...

  సేక‌ర‌ణ: సయ్యద్, న్యూస్ 18, మహబూబ్ నగర్

  ర‌చ‌యిత: సీహెచ్. ప్ర‌దీప్‌, జేఎల్‌, టీఎంఆర్ఐఈఎస్‌, నాగ‌క‌ర్నూల్‌

  కోవిడ్  ఒమిక్రాన్ ఈ కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు కోవిడ్ సమయంలో విద్యార్థులకు ఉత్తీర్ణులు చేశారు కాగా 20 21 లో చాలా మంది విద్యార్థులు ఇంటర్ లో ఫెయిల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిన వారిని పాస్ చేయడం జరిగింది అంతేకాక కోవిడ్ సమయంలో విద్యాసంస్థలు బంద్ కావడంతో ఇంటర్ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి ఎక్కువగా ఛాయిస్ ఇచ్చారు గతంలో పది ప్రశ్నలు ఇవ్వగా 10 కి సమాధానం ఇచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు 15 ప్రశ్నలు ఇచ్చి అందులో ఎక్కువ ఛాయిస్ లు ఇచ్చారు ఇప్పుడు ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందో చూద్దాం... మొత్తం 60 మార్కులు పేపరు..

  సెక్షన్ ఏ లో మొత్తం 15 ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి పది ప్రశ్నలు సమాధానం రాయవలసి ఉంటుంది ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం పది ప్రశ్నలు 20 మార్కులు ఉంటుంది...10×2=20.

  సెక్షన్ బి లో మొత్తము 14 ప్రశ్నలు ఉండగా అందులో నుంచి ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున ఆరు ప్రశ్నలకు 24 మార్కులు ఉంటాయి..

  సెక్షన్ సి లో మొత్తం నాలుగు ప్రశ్నలు ఇవ్వగా అందులో రెండు ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఎనమిది మార్కులు చొప్పున మొత్తము 16 మార్కులు ఉంటాయి..

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, Exams, Intermediate exams, Telangana, Telangana inter board, Telangana intermediate board exams

  ఉత్తమ కథలు