• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TS INTER RESULTS 2020 TSBIE RELEASED TELANGANA INTER 1ST YEAR AND 2 YEAR RESULTS CHECK HERE SS

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి... ఇక్కడ చెక్ చేయండి

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి... ఇక్కడ చెక్ చేయండి

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి... ఇక్కడ చెక్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

TS Inter Results 2020 | తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక్కడ చెక్ చేయండి.

  • Share this:
    తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, వొకేషనల్ ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ తో పాటు http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్‌సైట్లలో విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా ఇంటర్ ఫలితాలను చెక్ చేయొచ్చు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలను తెలుసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    ముందుగా https://tsbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయండి.
    ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్‌కు వేర్వేరు లింక్స్ ఉంటాయి.
    లింక్ క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
    ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

    రాష్ట్ర వ్యాప్తంగా 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఫలితాలు ఇన్నాళ్లూ వాయిదా పడ్డాయి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    TS Inter Results 2020: మొబైల్ యాప్‌లో ఇంటర్ ఫలితాలు... ఇలా చెక్ చేయండి

    Career Guidance: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... చేయొచ్చు ఇలా

    Courses After Inter: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేయొచ్చు

    Courses after Inter: ఇంటర్ తర్వాత ఈ 123 కోర్సులు చేయొచ్చు... విద్యార్థులకు సీబీఎస్ఈ సలహా
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు