TS Inter Results 2019 : ఇంటర్ రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి..

TS Inter Results 2019 | స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి.. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి స్కానింగ్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: May 27, 2019, 6:10 PM IST
TS Inter Results 2019 : ఇంటర్ రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 27, 2019, 6:10 PM IST
తెలంగాణలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ముందుగా చెప్పినట్లు రీవెరిఫికేషన్ రిజల్ట్స్‌తో పాటు విద్యార్థుల ఆన్సర్ షీట్స్ స్కానింగ్ కాపీలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది ఇంటర్ బోర్డు. ఈ రిజల్ట్స్‌ని విద్యార్థులు హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేసి స్కానింగ్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా.. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల్ని చూసుకోవచ్చు. స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి.. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి స్కానింగ్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం http://bie.telangana.gov.in, http://exam.bie.telangana.gov.in/Results/Home.html సైట్స్‌కి లాగిన్ కావొచ్చు.
ఇదే కాకుండా ‘T App Folio’ అనే యాప్ ద్వారా కూడా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

t app folio యాప్ ద్వారా ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు..


రీవెరిఫికేషన్ రిజల్ట్స్‌తో పాటూ స్టూడెంట్స్ రాసిన ఆన్సర్ షీట్ స్కానింగ్ కాపీలను వెబ్‌సైట్‌లో పెట్టడం వల్ల ఏ ఆన్సర్‌కి ఎన్ని మార్కులు వచ్చాయో.. ఎలా వాల్యూయేషనన్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌లో తప్పిదాల కారణంగా 3.18 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. వీరందరికీ రీవెరిఫికేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. ఇంటర్ బోర్డు ఆ స్టూడెంట్స్ రిజల్ట్స్‌‌ని రీవెరిఫికేషన్ చేసి రిజల్ట్స్‌ని ప్రకటించింది.



తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌లో తప్పిదాలతో 3.18 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. రీవెరిఫికేషన్‌ చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది. అలా రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ పూర్తి చేసిన అధికారులు... ఇవాళ రిజల్ట్స్‌తోపాటూ... ఆన్సర్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచున్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలతోపాటు ఆన్సర్ షీట్ల స్కానింగ్ కాపీలను కూడా స్టూడెంట్స్ ఇవాళ్టి నుంచీ పొందొచ్చు.

ఇక షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామ్ టైమ్ టేబుల్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

TS Inter Exams : ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ 
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...