Inter Results: ఇంటర్ ఫలితాలు మొబైల్ యాప్‌లో చూసుకోవచ్చు ఇలా...

TS Inter Results 2019 | TSBIE SERVICES యాప్‌లో రిజల్ట్స్ సెక్షన్‌పైన క్లిక్ చేయాలి. మీరు చదువుతున్న సంవత్సరం సెలెక్ట్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. Search బటన్‌పైన క్లిక్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.

news18-telugu
Updated: April 18, 2019, 10:24 AM IST
Inter Results: ఇంటర్ ఫలితాలు మొబైల్ యాప్‌లో చూసుకోవచ్చు ఇలా...
Inter Results: ఇంటర్ ఫలితాలు మొబైల్ యాప్‌లో చూసుకోవచ్చు ఇలా... (image: Playstore)
news18-telugu
Updated: April 18, 2019, 10:24 AM IST
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. గతవారమే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కనిపించింది. చివరకు ఏప్రిల్ 18న ఫలితాలు విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి స్పష్టత ఇచ్చింది. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ bie.telangana.gov.in లో విడుదలౌతాయి. విద్యార్థులు నేరుగా ఈ వెబ్‌సైట్‌లో లాగినై ఫలితాలు చూసుకోవచ్చు. దాంతో పాటు ప్రభుత్వానికి చెందిన tsbie.cgg.gov.in, exam.bie.telangana.gov.in, bie.tg.nic.in, http://results.cgg.gov.in/ వెబ్‌సైట్లల్లో కూడా ఫలితాలు చూడొచ్చు. వీటితో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇంటర్ రిజల్ట్స్ చూసుకోవచ్చు.

Read this: BSF Recruitment 2019: బీఎస్ఎఫ్‌లో 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

ts inter results 2019, Telangana Intermediate Results, TSBIE SERVICES android app, TS Inter Results 2019 mobile app, Telangana inter results in mobile app, how to check Inter Results, telangana 1st year inter result 2019, telangana 2nd year inter result 2019, ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ యాప్‌లో ఇంటర్ ఫలితాలు, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు, తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ 2019, ఇంటర్ ఫలితాలు 2019, తెలంగాణ ఇంటర్ ఫలితాలు
(image: Playstore)


స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?




ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి TSBIE SERVICES యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
యాప్ సైజ్ 4.5 ఎంబీ ఉంటుంది. ఇప్పటికే లక్ష మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల కాగానే ఈ యాప్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
TSBIE SERVICES యాప్‌లో రిజల్ట్స్ సెక్షన్‌పైన క్లిక్ చేయాలి.
మీరు చదువుతున్న సంవత్సరం సెలెక్ట్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Search బటన్‌పైన క్లిక్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.

విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఇది. ఇందులో ఫలితాలు మాత్రమే కాదు... పరీక్షల సమయంలో ఎగ్జామ్ సెంటర్లను కూడా లొకేట్ చేయొచ్చు. ఇతర సేవలు కూడా లభిస్తాయి.


ఇవి కూడా చదవండి:

Inter: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... ఇలా చేయాలి

After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

Indian Railways: భారతీయ రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

 
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...