Home /News /jobs /

TS INTER EXAM SPECIAL FIRST YEAR COMMERCE MODEL PAPER AND SCORING TOPICS KNR EVK

TS Inter 1st Year Commerce Model paper-2: తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం.. ఫ‌స్ట్ ఇయ‌ర్ కామ‌ర్స్ మోడ‌ల్ పేప‌ర్, స్కోరింగ్ టాపిక్స్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Inter 1st Year Commerce Model paper-2 | ఇంటర్ మొదటి సంవత్సరం వాణిజ్యశాస్త్రం ప్రశ్న పత్రాలతో పాటు ఇంటర్ బోర్డ్ సూచించిన మార్పులను విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించి దానిని అనుసరించి పరీక్షలకు సన్నద్ధం అయితే అప్పకుండా గరిష్ఠ మార్కులు పొందే అవకాశాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    సేక‌ర‌ణ: పీ.శ్రీనివాస్, న్యూస్18 కరస్పాండెంట్, కరీంనగర్
    రచయిత: జె. పూజ కామర్స్ , లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ (గర్ల్స్)

    ఇంటర్ మొదటి సంవత్సరం వాణిజ్యశాస్త్రం  ప్రశ్న పత్రాలతో పాటు ఇంటర్ బోర్డ్ సూచించిన మార్పులను విద్యార్థులు క్షుణ్ణంగా  పరిశీలించి దానిని అనుసరించి పరీక్షలకు సన్నద్ధం అయితే అప్పకుండా గరిష్ఠ మార్కులు పొందే అవకాశాలు వున్నాయి . విద్యార్థులు కరోనా కారణంగా కోల్పోయిన విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని  తెలంగాణ ఇంటర్ బోర్డ్ 70% సిలబస్ ను తీసుకోని మోడల్ పేపర్ తయారు చేసారు.మరియు ప్రశ్న పత్రంలో సాధారణ విద్యార్థులు సైతం కరిష్ఠ మార్కులు సాధించేందుకు విద్యార్థులకు అనుకూలంగా భారీ మార్పులను చేసింది . ఏకంగా సిలబస్ లో 30 % తగ్గించి ప్రశ్న పత్రంలో ఎక్కువ ఛాయిస్ ని ఇవ్వటం జరిగింది .
    వాణిజ్య శాస్త్రం ఉన్న ప్రశ్న పత్రంలో  మొదటి విభాగం వాణిజ్యశాస్త్రం , రెండవ విభాగం వ్యాపార గణాంక  శాస్త్రం . మొదటి భాగం 50 మార్కులు , రెండవ భాగం 50 మార్కులూగా విభజించబడింది .

     Part 1..
    ఈ విభాగంలో వాణిజ్య శాస్త్రానికి  సంబంధించిన ప్రశ్నలు వుంటాయి . ఇందులో A , B , C అను 3 Sections వుంటాయి . Section A లో 5 ప్రశ్నలకు రెండింటికి సమాధానం ( వ్రాయాలి ( 2 × 10 - 20 మార్క్స్ )
    Section B లో 9 ప్రశ్నలకు ఏవేని 4 ప్రశ్నలకు సమాధానం వ్రాయతి (4 x5-20 .
    Section C లో 11 ప్రశ్నలకు ఏవేని 5 ప్రశ్నలకు సమాధారం వ్రాయాలి . ( 5x2 = 10మార్క్స్ )

    Part 2 ఈ విభాగంలో వ్యాపార గణాంక శాస్త్రానికి  సంబంధించిన ప్రశ్నలు వుంటాయి . ఇందులో D.E , F , G అను 4 Sections ఉంటాయి .  Section D ' లో తప్పునిసరి ( ప్రశ్న ( 20 మార్క్స్ కు సమాధానం రాయాలి. 20మార్క్స్ section E లో మూడు ప్రశ్నలకు ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం వ్రాయాలి.10 మార్క్స్
    section F లో ఏవేని  2ప్రశ్నలకు  ప్రశ్నలకి సమాధానం వ్రాయాలి ( 10 మార్క్స్..)
    Section G 6 ప్రశ్నలకు గాను ఏవేని 2ప్రశ్నలకి సమాధానం వ్రాయాలి .. (10మార్క్స్) ఇంతకుముందు ప్రశ్నాపత్రంలో మొదటి భాగంలో సెక్షన్ A , 3 ప్రశ్నలకు ఏవేని 2 కి వ సమాధానం వ్రాయాల్సి వుండేది .

    Section B 6 ప్రశ్నలకు ఏవేని 4 ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి . - Section - c లో ఏవేని 8 ప్రశ్నలకు ఏవేని 5 సమాధానం వ్రాయాల్సివుండేది . రెండవ భాగం లేని సెక్షన్ డ్ . యధావిధిగా , సెక్షన్ E లో రెండిటికి ఒకదానికి , సెక్షన్ f లో నాలుగింటిలో రెండు , సెక్షన్ G లో 8 ప్రశ్నలకు ఐదింటికి సమాధానం రాయవలసి వుండేవి . ఇప్పుడు చాయిస్ ప్రశ్నలను పెంచడం విద్యార్థులకు కలిసివచ్చే అంశం.

    Part 1.. Section A లో మార్కుల కొరకు UNIT - 11 & 111 చక్కగా చదివినట్లయితే , Sec B లో మార్కులు కొరకు లో , I , IV , V సెక్షన్ A లో 20 Marks : Sections B లో Marky 40 సాధించగలుగుతారు . Part 2 ; సెక్షన్ D లో ముగింపు లెక్కలు బాగా Practice చేసినట్లైతే 20 మార్క్స్ సాధించే అవకాశం వుంది . అదేవిధంగా section ఈ లో నగదు పుస్తకం , లేదా బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిన Practice చేసినట్లయితే 10 Marks మొత్తం 30 Marks సాధించ కలుగుతారు.



    మొత్తంగా వాణిజ్య శాస్త్రంలో యూనిట్ II , అండ్ ॥॥ మరియు వ్యాపార గణాంక శాస్త్రంలో ముగింపు లెక్కలు మరియు నగదు పుస్తకం లేదా బ్యాంకు నిల్వల సమన్వయపట్టి చదివినట్లయితే విద్యార్థులు 50 మార్క్స్ సాధించే అవకాశం వుందని న్యూస్ 18 తెలుగు కి జె. పూజ కామర్స్ , లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ( గర్ల్స్ ) తెలిపారు .
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, Telangana inter board, TS Inter Exams 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు