TS INTER ACADEMIC CULLENDER TELANGANA INTER BOARD KEY ANNOUNCEMENT ACADEMIC SCHEDULE RELEASED DETAILS EVK
TS Inter Academic Calendar: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. అకడమిక్ షెడ్యూల్ విడుదల.. వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
TS Inter Academic Calendar | కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ క్లాసులు, పరీక్షలకు సంబంధించి 2022-23 విద్యా సం వత్స రానికి అకడమిక్ క్యాలెండర్‌ను తెలం గాణ ఇం టర్ బోర్డు ప్రకటిం చిం ది.
కరోనా (Corona) ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ క్లాసులు, పరీక్షలకు సంబంధించి 2022-23 విద్యా సం వత్స రానికి అకడమిక్ క్యా లెం డర్ను తెలం గాణ ఇం టర్ బోర్డు ప్రకటిం చిం ది. జూన్ 15వ తేదీ నుం చి ఇం టర్ రెం డో సం వత్స రం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపిం ది. ఈ విద్యా సం వత్స రానికి సం బం ధిం చి తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూ ల్ను సోమవారం ఇం టర్ బోర్డు విడుదల చేసిం ది. పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు (Inter Board) అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో చూడొచ్చు.
ఫిబ్రవరి 6 నుం చి 13 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుం చి మార్చి 6
వరకు ఇం టర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాం .
మార్చి 15 నుం చి ఏప్రిల్ 4 వరకు ఇం టర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుం చి మే 31 వరకు వేసవి సెలవులు అమలు అవుతాయి.
2023 మే చివరి వారంలో ఇం టర్ అడ్వా న్స్డ్ సప్లిమెం టరీ పరీక్షలు నిర్వహిస్తాం . వచ్చే ఏడాది జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని’’ అని ఇం టర్ బోర్డు ప్రకటిం చిం ది.
కరోనా (Corona) ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ క్లాసులు, పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యథాతథంగా జరుగుతాయని అంతా భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన క్యాలెండర్‌ను ప్రకటించింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.