Home /News /jobs /

TS INTER 2ND YEAR PREPARATION TIPS TELANGANA INTER SPECIAL SPECIAL TIPS FOR TOP SCORE IN SECOND YEAR ENGLISH KNR EVK

TS Inter 2nd year Preparation Tips: తెలంగాణ ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. సెకండ ఇయ‌ర్ ఇంగ్లీష్‌లో టాప్ స్కోర్ కోసం స్పెష‌ల్ టిప్స్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Inter 2nd year Preparation Tips | పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇంటర్ బోర్డువారు ఈ సారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి 70% శాతం సిలబస్ ను మాత్రం పరిగణలోకి తీసుకొని మోడల్ పేపర్ ను రూపొందించారు .

ఇంకా చదవండి ...
    సేక‌ర‌ణ - పి.శ్రీ‌నివాస్‌, న్యూస్ 18, కరీంనగర్
    ర‌చ‌యిత - శివ‌కుమార్ గౌడ్‌, ఇంగ్లీష్ లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కళాశాల

    కరోనా (Corona) చదుకునే పిల్లల జీవితాలను టోటల్ మార్చేసింది, విద్యార్థులను కళాశాలలకు దూరం చేసి సాంకేతికత తో ఆన్లైన్ చదువులుగా  మార్చేసింది.ఐతే పిల్లలకు ఆన్లైన్ బోధన లో పిల్లల్లో నాణ్యత గల చదువు ఉన్నదా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది .ఐతే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇంటర్ బోర్డువారు ఈ సారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి 70% శాతం సిలబస్ ను మాత్రం పరిగణలోకి తీసుకొని మోడల్ పేపర్ ను రూపొందించారు .
    ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం ఈ సంవత్సరం ఎగ్జామ్స్  పేపర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అనేది గవర్నమెంట్ జూనియర్ కాళశాల ఇంగ్లీష్ అధ్యాపకులు శివకుమార్ గౌడ్ చెప్పే టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

    TS Inter 1st Year: ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్‌లో బెస్ట్ స్కోర్ సాధించాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

    విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని సిలబస్  30% కుదించారు . కేవలం 70 % మాత్రమే సిలబస్ను పరీక్షా పత్రంలో ఇవ్వనున్నారు .మొత్తం 20 ప్రశ్నలకుగాను 3 విభాగాలుగా ఉండనున్నాయి.

    సబ్జెక్టుతో పాటు , ఆబ్జెక్టివ్ తరహా గత ప్రశ్నాపత్రము మాదిరిగానే ఉండనుంది . గత ప్రశ్నాపత్రంతో పోల్చితే SECTION - A లో అనగా Annnotations and Answers లలో ఛాయిస్ల సంఖ్యను పెంచారు . సబ్జెక్ట్ లో poetry ,prose మరియు short stories లలో 5 గాను 4 చదవాలి . అంటే 70% సిలబస్ ను  మాత్రమే చదవాలి. అదే విదంగా గ్రామర్ పార్ట్ లో అన్ని అంశాలు ఉన్నపటికీ కొన్ని అంశాలలో కొంతమేరతొలగించారు.దీని ఉద్దేశ్యము విద్యార్థికీ భాషలో పట్టుకోల్పోకుండా ఉండడానికి అన్ని అంశాలు జోడించారు .

    UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థుల‌కు మ‌రింత సౌల‌భ్యం

    Subject నుండి 40 మార్కులు ( SECTION - A ) , Reading comprehension నుండి 8 మార్కులు ఉంటాయి , Grammar part లో 52 మార్కులు ఉంటాయి.
    పరీక్షా పత్రంలో SECTION- A లో Annotations, Answers prose మరియు poetry నుండి వస్తాయి . 1వ ప్రశ్నలో లో poetry నుండి నుండి 5గాను, 2 Annatations ,2వ ప్రశ్నలో prose నుండి 5గాను 2, Annotations మరియు 3వ,ప్రశ్నలో poetry నుండి 5గాను2 Answers,4 వ ప్రశ్నలో proseనుండి 5 గాను 2Answers, 5వ ప్రశ్నలో  5 -గాను 2 Answersను short stories నుండి వ్రాయాలి.

    Jio Institute: కొత్త కోర్సులను లాంచ్ చేసిన జియో ఇన్‌స్టిట్యూట్.. పీజీ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

    SECTON - B లో comprehensive passage 6 వ ప్రశ్న క్రింద short story నుండి మరియు 7 వ ప్రశ్న క్రింద Text Bookలోని passages చదివి వ్రాయాలి .8 వ ప్రశ్న క్రింద advise ment  .9వ ప్రశ్న క్రింద నాన్ వర్బ్ డేటా అనగా పై చాట్,బారాగ్రాప్, లాంటివి ఇస్తే వాటిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయాలి.
    సెక్షన్ C..లో 10 వ ప్రశ్న క్రింద కు ఫంక్షన్ మార్క్స్ ను గుర్తించి వ్రాయాలి.
    11వ ప్రశ్నకు maching ఉంటుంది. ఇవి దాదాపు గా text బుక్ లోని glossary నుండి వచ్చే అవకాశం ఉంది.12 వ ప్రశ్న కింద ఇచ్చినidiom pharse ను ఉపయోగించి సొంత వాక్యాలలో రాయాలి.13వ ప్రశ్నకు ఇచ్చిన (verb pattern) కు 4ఉదాహరణలు వ్రాయాలి.14వ ప్రశ్నకు form filling ఉంటది.

    UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థుల‌కు మ‌రింత సౌల‌భ్యం

    ఇచ్చిన నెంబర్ లో ఉండేవాటిని పూరించాలి.15 ప్రశ్నకు ఇచ్చిన advisement కు సరిపోయే curriculam vitanu వ్రాయాలి.16 వ ప్రశ్నకు క్రింద describing ఏprocessమూడింటిగాను ఏదయినా ఒకదానికి లెటర్ వ్రాయాలి.17వ ప్రశ్నకు లెటర్ రైటింగ్ ఉంటుంది మూడింటిగాను ఏదైనా ఒకదానికి letter రాయాలి.18వ ప్రశ్నకు ఇచ్చిన peragrphs, peragraphs కి ఒక సరైన title ను సూచించి ముఖ్యంశాలు అనగా note meking రాయాలి.19 వ ప్రశ్నకు 10పదాలు ఇస్తారు. అపదాలలో వచ్చే stres ను గుర్తించి రాయాలి.20వ ప్రశ్నకు మూడింటిలో ఏదయినా ఒకదానికి dialouge writing రాయాలి..

    ఇలా ద్వితీయ సంవత్సరం మోడల్ పేపర్స్ ఈవిదంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు చదువుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు వారు ఇటీవల విడుదల చేసిన నమూనా ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి , చదివితే విద్యార్థులు తప్పకుండ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు . కరోనా పరిస్థితుల వలన కుదించిన సిలబస్ ప్రకారం చదువుకుంటే మంచి మార్కులు రాబట్ట వచ్చని ప్రభుత్వ ఇంటర్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్  శివకుమార్ గౌడ్ న్యూస్18 తెలుగు కు తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Intermediate, Intermediate exams, Telangana intermediate board exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు